కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన సీఎం

  హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1 ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. ముఖ్యమంత్రి తన లేఖల్లో ఈ ఏడాది జూన్ 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన...