Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2025, 11:45 am Posted by : ramakrishna

23న జిల్లాకు సీఎం రాక

ఇందూరు తిరుమలలో జరిగే స్వామివారి కల్యాణానికి హాజరు

వెబ్ న్యూస్, బతుకమ్మ : జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈవిషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.

CM to visit district on 23rd