ప్రారంభమైన సీఎం క్రీడా పోటీలు

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి,తాసిల్దార్ వెంకట్రావులు రెండు రోజులుగా జరగనున్న సీఎం కప్ క్రీడ పోటీలను ప్రారంభించారు. జాతీయ జెండాతో విద్యార్థుల గౌరవ వందనం చూపరులను ఆకట్టుకుంది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. భవిష్యత్తులో చదువుతో పాటు ఆటలు పాటలు అవసరమని అన్నారు. క్రీడలలో ఆట పోటీలలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఆటలలో ఓడినవారు మానసికంగా నిరుత్సాహపడకుండా...