హామీలు అమలయ్యాకే ఎన్నికల్లో పోటీ చేస్తానని సీఎం ప్రకటించాలి

  . . . రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్   . . . 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగ్గొట్టేందుకు ఈ ప్రత్యేక రైతు డిస్కం   . . . సీఎం చెప్పింది చేయడని, ఇచ్చిన హామీలు నెరవేర్చడనే విషయం ప్రజలకు అర్థమైంది   హైదరాబాద్, బతుకమ్మ :   రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం...