రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం సమీక్ష
. . . రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి . . . నిర్లక్ష్యం సహించేది లేదు . . . కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,...