వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర బీసీనేతలు సమావేశంలో పాల్గొన్నారు.