మోదీకి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి
డిల్లీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిల్లీలో నర్రేంద మోదీతో బుధవారం భేటీ అయ్యారు. భారత్ ప్యూచర్ సిటీలో ఈనెల 8,9, తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీతో రేవంత్ కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకు ’బుల్లెట్ రైలు‘ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్...