సీఎం రేవంత్ కు అబద్దాలు, అమర్యాదలే ఆభరణాలు
మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటడం లేదు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను త్యజించి, అలుపెరుగని ఉద్యమం చేసి, తనను వరించిన ఎన్నో పదవులను తృనప్రాయంగా త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, అదే తెలంగాకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసి, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన కేసీఆర్ ను చావు కోరుతూ మాట్లాడిన సీ. ఎం రేవంత్ రెడ్డి...