Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 1:18 pm Posted by : ramakrishna

గుండారంలో సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.