డిల్లీకి వెళ్లనున్నా సీఎం రేవంత్
హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి 8 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్ల నున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.