ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సైట్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం
హైదరాబాద్, బతుకమ్మ : వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు ఏరియల్ సర్వే కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. [video width="1280" height="720" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/08/500.mp4"][/video]