Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 6:48 pm Posted by : ramakrishna

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సైట్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

హైదరాబాద్, బతుకమ్మ : వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు ఏరియల్ సర్వే కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు.