సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రములో ప్రభుత్వం రైతు భరోష క్రింద సాగు భూములకు డబ్బులు పడటంతో రైతు వేదికలో సమావేశం నిర్వహించుకొని సీఎం రేవత్ రెడ్డి సందేశం తర్వాత ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎకరముకు 12 వెయ్యిల చొప్పున 6 నెలలకు సగమలో భాగముగా ఈసారి 6000 రూపాయల చొప్పున సాగు భూమికి రైతులందరికీ డబ్బులు పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మద్దతు ప్రకటిస్తూ రైతులు మోటార్ సైకిలు ర్యాలీ ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద టపాకాయలు పేల్చి...