సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి

  . . . తెలంగాణ జాతిపిత కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం   . . . కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు   . . . వేల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం   వేల్పూర్, బతుకమ్మ :   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి, ఎమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి సిట్...