సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం
నందిపేట్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అక్రమ సిట్ నోటీసులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అభాసు పాలు చేయాలని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నందిపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వెల్మల్, ఐలాపూర్ గ్రామంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్దం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన కొనసాగిస్తూ,...