కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై చర్చలు జరిపారు. సమర్థవంతమైన అభ్యర్థులను నామినేషన్ కు ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లోని నాయకులతో ఇన్ చార్జ్ మంత్రులు అత్యవసరంగా...