ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పా

. . . వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రత నెలకొంది . . . ఎసిబి దాడులు  90 శాతం మాల ఉద్యోగులపై జరుగుతున్నాయి .. . చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్ వివేక్  నిజామాబాద్, బతుకమ్మ : స్వజాతి ప్రయోజనాల కోసం కంకణం కట్టుకున్న.. మాలల ఎదుగుదలను అణిచివేసే కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ అన్నారు.  నిజామాబాద్ నగరంలో జరిగిన మాలల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ సంచల వాఖ్యలు చేశారు. ఎస్సీ...