అభయ హస్తం కాలనీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని కాలనీ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం హాత్ సే హాత్ జోడో పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి, గడీల పాలనను కూల్చివేసి కాంగ్రెస్...