ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
నందిపేట్ , బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం (గాంధీ భవన్)లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలలొ పాల్గొని రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్ర నలుమూలాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం గాంధీభవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ పూలతో అందంగా అలంకరించబడింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.వేడుకల సందర్భంగా విద్యార్థులతొ కలిసి భారీ కేక్ కట్ చేయడం విశేష ఆకర్షణగా నిలిచాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లొ...