ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

వర్ని, బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలో  పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. పది సంవత్సరాల దొరల పాలన గడిని కూలగొట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దని అన్నారు. ఈ కార్యక్రమంలో...