ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బాన్సువాడ, బతుకమ్మ  : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నివాసంలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ ప్రజల మద్దతుతో కాంగ్రెస్...