వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

  . . . వితంతువులు,ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం   ములుగు, బతుకమ్మ :   ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.వన దేవతలు సమ్మక్క - సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వితంతువులు,ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజా కార్యక్రమం మొక్కులో భాగంగా సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. [caption id="attachment_94954" align="alignnone" width="696"] CM Revanth Reddy visits...