ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన
. . . సీఎం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి . . . కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపు డిచ్‌పల్లి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఈ నెల 6న రానున్నట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని కేశపూర్ గ్రామం సమీపంలో ఏర్పాటు...