విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
. . . షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన ఏసీబీ కోర్టు హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికా (యూఎస్), జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ సీఎం కోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్‌పోర్టును తాత్కాలికంగా విడుదల...