24న ఇందూర్ కు సీఎం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రాక నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నిజామాబాద్ కు రానున్నరని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుధర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి మాట్లాడుతు... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నరేందర్ రెడ్డిని గెలిపించాలని నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్...