6న నిజామాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రాక

. . . బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన నాయకులు   నిజామాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో బల్ధియా ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు  సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిజామాబాద్ రూరల్ మండలం...