ఎస్సీల అభివృద్దే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పైన సుదీర్ఘంగా ఆలోచించి అసెంబ్లీలో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడం పట్ల మాల,మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ద్యేయంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుక్షణం వారి పట్ల వారి పక్షాన...