సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కోసమే పది కోట్ల ఖర్చు
. . . బాలసుబ్రమణ్యం విగ్రహం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటా . . . హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా,డ్రైనేజీ,మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు . . . బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్ టైన్ మెంట్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని, ఆయన ఫుట్ బాల్ ఆడుతానని ప్రచారం చేసుకోవటానికి ఆడినట్లు ఉందని,దీనివల్ల తెలంగాణ...