2లక్షల కోట్ల రూపాయల అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
. . జూన్ 28లోపు రూ. 1320 కోట్లు కట్టకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్ గా చూపుతామని ఆర్.ఈ.సి సంస్థ చెప్పింది . . . చంద్రబాబు కు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారు . . . కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారు . . . జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ : పద్దెనిమిది నెలల పరిపాలన లో రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకున్న సీఎం రేవంత్...