కాళేశ్వరముక్తేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
. . . జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చేరిన సీఎం రేవంత్ జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ : కాళేశ్వరంలోని ప్రసిద్థ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కాళేశ్వరంకు హెలికాప్టర్ ద్వార చెరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్ లు, వివేక్ వేంకట స్వామీలు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్...