Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 4:09 pm Posted by : ramakrishna

ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించెందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. సీఎం వెంట ఏరియల్ సర్వేకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బయలుదేరారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.