బీసీలను నిలువునా మోసం చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి

  . . . ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం   . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నిలువునా మోసం చేశారని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. నగరంలోని 19వ డివిజన్ కంఠేశ్వర్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి...