సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారు
. . . సెప్టెంబరు 19న ప్రపంచ బ్యాంకు రుణం కోసం డిపిఆర్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు . . . ఇప్పుడు డీపీఆర్ లు లేవని ప్రజలకు, చట్టసభలకు తప్పుడు సమాచారం . . . మూసీ ప్రాజెక్టుపై కీలక పత్రాలను బయటపెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైద్రబాద్, బతుకమ్మ: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. అసెంబ్లి మీడియా పాయింట్ వద్ధ ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను బుదవారం ఎమ్మెల్సీ కవిత...