సిఎం రేవంత్ రెడ్డి ఎఫ్.అర్.బి.ఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారు
. . .బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సిఎం రేవంత్ రెడ్డి ఎఫ్.అర్.బి.ఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని , ఇన్ని అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోతున్నారని బిజేపి శాసన సభ పక్ష్ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బిజెపి జిల్లా కార్యాలయం లో రాజ్యాంగ సంవిధాన గౌరవ ధివాస్ పై వర్క్ షాప్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేఎల్పీ నేత...