మాల సంపన్నుల కు అండగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు

కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామేల్ మాదిగ బతుకమ్మ : నాగరెడ్డిపేట్ : రాష్ట్రంలో మాల సంపన్నులకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ వర్గీకరణ విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ ఆరోపించారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ...