సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈలేఖలో తెలంగాణలో చెక్ డ్యామ్ లు కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కట్టిన చెక్ డ్యామ్ లు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం, నిధుల చెల్లింపులపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు? ఆనాడే...