బిలోలీ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి

నాందేడ్, బతుకమ్మ: మహా రాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రోడ్ షొలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం నాందేడ్ జిల్లా దెగ్లూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని బిలోలి లో కాంగ్రెస్ నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీందర్రావు వసంత్ రావు చవాన్, దే గ్లూరు అసెంబ్లీ అభ్యర్థి నివర్తి రావు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్...