సోనియాగాంధీని కలిసిన సీఎం రేవంత్ 

డిల్లీ, బతుకమ్మ : డిల్లీలో  కాంగ్రెస్ అగ్రనేత  సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి సీఎం అందజేశారు.  తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి రేవంత్ వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర...