ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ తొక్కిపెడుతున్నారు
. నమ్మక ద్రోహం చేశారు.. నిద్ర లేకుండా చేస్తాం . మాదిగలను మోసం చేస్తే భారీ మూల్యం తప్పదు . ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం . నిజామాబాద్ నుంచి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం . ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని ఎమార్పీఎస్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని శ్రావ్య గార్డెన్స్...