పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
ప్రమాద స్థలం పరిశీలన బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా..? అధికారులు ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన స్థలాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమల శాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా, వాటి పని తీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా ..? అని...