సీఎం సహాయ నిధి కుంభకోణం
28 హాస్పిటల్స్ లైసెన్స్ లు రద్దు హైదరాబాద్, బతుకమ్మ : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ కు పాల్పడిన వారిపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చెక్కుల స్కామ్‌కు పాల్పడిన 28 ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారిన ఈస్కామ్ లో సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 2010 కింద రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తేవాలని హైదరాబాద్,...