సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

నందిపేట్,  బతుకమ్మ : ఆర్మూర్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి కృషితో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేట మండలంలోని షాపూర్ గ్రామంలో బొంతల చిన్నయ్యకు రూ.87,000, నీరడి బోజమ్మకు రూ.60,000, దేవగౌడ్‌కు రూ.24,000 పంపిణీ చేశారు. మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.