భారీ వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం

  . . . టిటిడి తరహాలో యాదగిరి గుట్టని అభివృద్ధి చేయాలి   . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   యాదగిరిగుట్టలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ...