కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం భేటీ
. . . హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 ను ఆమోదం తెలపాలని వినతి హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, మెట్రో ఫేజ్ - 3 పై చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని సీఎం మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న...