’ఇందిరా సౌర గిరి జల వికాసం‘ ప్రారంభించిన సీఎం

నాగర్ కర్నూలు, బతుకమ్మ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, రాజనర్సింహ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం పథకం లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పోడుపట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని...