కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించిన సీఎం 

కాామారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు వద్ద  భారీ వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని  సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, బ్రిడ్జి లను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా   పరిశీలించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వార పరిశీలించారు  సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు , జిల్లా ప్రత్యేక...