ప్రతిభ వెలికి తీసేందుకే సీఎం  కప్ క్రీడలు 

భీమ్ గల్, బతుకమ్మ : గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకే ప్రభుత్వం ఈ సీ. ఎం కప్ టోర్నమెంట్ నిర్వహణ అని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. బుధవారం పట్టణం లోని కృషి పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్న  మున్సిపల్ స్థాయి సీఎం కప్ -2024 క్రీడలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలని సంకల్పంతో పట్టణ మరియు గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందని అన్నారు. మున్సిపాలిటీ తరఫున...