క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్

రుద్రూర్, బతుకమ్మ :   క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టోర్నమెంట్ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, తహశీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్ స్థానిక మండల నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.   అనంతరం క్రీడ పోటీల జెండా ఆవిష్కరించారు. ఈ సీఎం కప్ టోర్నమెంట్ లో వాలిబాల్, కబడ్డీ, ఖోఖో...