Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 3:41 pm Posted by : ramakrishna

సీఎం కప్ జిల్లాస్థాయిలో బహుమతులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో బహుమతులు సాధించారు.  ఫుట్ బాల్ ఉమెన్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంఈఓ రాజా గంగారం, ప్రిన్సిపాల్ శ్యామ్,  వ్యాయామ ఉపాధ్యాయుడు జి.అప్పారావు విద్యార్థినులను అభినందించారు.

CM Cup district level prizes