భిక్కనూరులో ఘనంగా సీఎం కప్ ప్రారంభం
. . . క్రీడలతోనే చెడు వ్యసనాలకు దూరం . . . సోషల్ మీడియాకు దూరంగా ఉండండి గ్రంధాల సంస్థ చైర్మన్ భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండల కేంద్రంలో రెండవ వార్షిక సీఎం కప్ క్రీడల పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులను గ్రామస్థాయి నుండి ఒలంపిక్ స్థాయికి తీసుకెళ్లేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని యువత మత్తు పదార్థాలకు,...